గాంధారి సీతాయిపల్లిలో దుర్గామాతకు రూ.15 వేల విరాళం
సీతాయిపల్లి: గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో నవజవాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు గ్రామ సర్పంచ్ పఠాన్ అంజాద్ ఖాన్, జీపీ వార్డు సభ్యుడు దుంపల రవి కలిసి రూ.15 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో నవజవాన్ యూత్ నాయకులు దుంపల నవీన్, దుంపల పెద్ద సాయిలు, సింగసాని విట్టల్, కమ్మరి పండరి, చెంచాల దత్తు, తోడంగల సాయిలు, బండారి తుకారాం, మల్లెబోయిన సాయిరాం తదితర యువకులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

