నాగారంలో మన ఆరోగ్య కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ప్రారంభోత్సవం
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం రెణుక ఎల్లమ్మ కాలనీలో మన ఆరోగ్య కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం రెణుక ఎల్లమ్మ కాలనీలో మన ఆరోగ్య కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
కామారెడ్డి 46వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు.
ఎల్లారెడ్డి సివిల్ సప్లై గోదాంకు బియ్యం తీసుకెళ్తున్న లారీని ఫిట్నెస్, టాక్స్ సమస్యల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. లారీ…
సంగారెడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివయ్య మృతి చెందగా, బైకాడి చిన్న తీవ్రంగా గాయపడ్డారు.
ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు వెడల్పు పనుల నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని తాత్కాలికంగా తొలగించి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరచాలని సంఘ సభ్యులు కోరారు. పనులు…
గార్ల మండల కేంద్రంలో బొడ్డెమ్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. సర్పంచ్ బానోత్ పార్వతి హతిరం నాయక్ దంపతులు పాల్గొన్నారు.
కీసరగుట్టలోని వేద పాఠశాల వెనుక గుప్త నిధుల కోసం రహస్యంగా తవ్వకాలు జరిగాయన్న సమాచారం కలకలం రేపింది. సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్.
గాంధారి మండలం సీతాయిపల్లిలో నవజవాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు రూ.15 వేల విరాళం అందించారు.
బిక్కనూర్ మండలానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఫరీద్పేట మహిళా వార్డు సభ్యురాలు తగిరంచ రమాదేవి ఫిర్యాదుపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చర్య కామారెడ్డి: మాచారెడ్డి మండలం ఫరీద్పేట గ్రామానికి…
ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటలో మోదుగు శ్రీలత కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
బీబీపేటలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి సర్పంచ్, ఉపసర్పంచ్, రజక సంఘం సభ్యులు నివాళులర్పించారు.