గార్లలో కమల్ కుమార్ అగర్వాల్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
గార్ల: గార్ల మండలంలో మెడికల్ రంగంలో సుపరిచితుడిగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న సురేఖ మెడికల్ షాప్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కుమార్ అగర్వాల్ జన్మదినం సందర్భంగా గార్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కమల్ కుమార్ అగర్వాల్‌ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా మెడికల్ రంగంలో ప్రజలకు సేవలు అందిస్తూ, అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటున్నారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ గార్ల మండల అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్, ప్రముఖ ఆంధ్రభూమి విలేకరి ఎస్కే బుడాన్, వార్డు సభ్యులు ఇమ్రాన్, కోల కుమార్ గౌడ్, మోయిన్, ప్రశాంత్, అఫ్జల్ బేగ్, షేక్ యాకుబ్ పాషా తదితరులు పాల్గొని కమల్ కుమార్ అగర్వాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.