గార్ల, అక్టోబర్ 6: గార్ల మండల కేంద్రంలో బొడ్డెమ్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారులు, మహిళలు సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకలకు గార్ల గ్రామ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరం నాయక్ దంపతులు హాజరై బొడ్డెమ్మను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా బొడ్డెమ్మ ఉత్సవ కమిటీ మహిళలు, పదో వార్డు సభ్యురాలు బేతి శ్రీలక్ష్మితో పాటు సభ్యులు సర్పంచ్ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply