కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ హనుమంత్ రెడ్డి మాతృమూర్తి మృతి.. నివాళులర్పించిన కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి సులోచన ఈరోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ బాచుపల్లిలోని వారి నివాసానికి చేరుకున్నారు.
సులోచన పార్థివదేహానికి కూన శ్రీశైలం గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోలన్ హనుమంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.
సులోచన మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.