కామారెడ్డి హ్యాండ్లూమ్ సొసైటీల సమస్యలపై ADకి వినతి

కామారెడ్డి జిల్లా నుంచి బీబీపేట్, దోమకొండ, కామారెడ్డి హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీల కార్యవర్గ సభ్యులు సిద్దిపేటలో AD (అసిస్టెంట్ డైరెక్టర్), DO, సిబ్బందిని కలిశారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి, సంఘాలకు సంబంధించిన సమస్యలను వివరించారు.

సంఘాల సమస్యలను కార్యవర్గ సభ్యులు వివరించడంతో AD స్పందించినట్లు బీబీపేట్ HWCS సెక్రెటరీ తుమ్మ మచ్చేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని ప్రతి సంఘానికి స్వయంగా వచ్చి, ఆయా సంఘాల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచిస్తానని AD హామీ ఇచ్చినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంఘాల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని AD కార్యవర్గ సభ్యులకు తెలిపినట్లు తుమ్మ మచ్చేందర్ వెల్లడించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply