లింగారెడ్డిపేటలో ధాన్యం కాంటా కార్యక్రమం
లింగారెడ్డిపేటలో నిర్వహించిన ధాన్యం కాంటా కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పాల్గొన్నారు.
అలాగే సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, ఎల్లారెడ్డి కౌన్సిలర్లు సిద్ధి, శ్రీధర్, రఫీక్‌తో పాటు వెంకటేశం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.