NSUI మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా రాకేష్ ముదిరాజ్ నియామకం
విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న రాకేష్ ముదిరాజ్‌ను NSUI మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా రాకేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన NSUI జాతీయ అధ్యక్షులు వినోద్ భయ్యా, తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి, జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ అక్బర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకానికి సహకరించిన రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో NSUIని మరింత బలోపేతం చేస్తానని రాకేష్ ముదిరాజ్ తెలిపారు.
ఈ వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.