కామారెడ్డిలో 28న కాంగ్రెస్ ధర్నా.. SIRపై నిరసన
సెప్టెంబర్ 28న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. SIR ప్రక్రియపై నిరసన, సీఈసీ రాజీనామాకు డిమాండ్. ఏలే మల్లికార్జున్ పిలుపు.
సెప్టెంబర్ 28న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. SIR ప్రక్రియపై నిరసన, సీఈసీ రాజీనామాకు డిమాండ్. ఏలే మల్లికార్జున్ పిలుపు.
హిమాచల్‌ప్రదేశ్ మౌంట్ తరంగ్–II పర్వతారోహణ బృందంలో కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ పాల్గొన్నట్లు ప్రిన్సిపాల్ వెల్లడి.
హైదరాబాద్‌లో చీఫ్ ఇంజనీర్ షఫీ మియాను కలిసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్. జిల్లా విద్యా, సంక్షేమ మౌలిక వసతులపై చర్చ.
కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో రోడ్డు ప్రమాదంలో దుంపల రాజయ్య, దుంపల రాజమణి భార్యాభర్తలు మృతి చెందారు. ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.
తెలంగాణ స్టేట్ అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికైన దంగర రాహుల్ యాదవ్‌ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండల హిందీ వ్యాస రచన పోటీలో మండల టాపర్‌గా నిలిచిన కాటేపల్లి జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థిని తబుసుంను మల్లప్ప పటేల్…
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బాలికల పాఠశాలలో మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ జరిగింది. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
కామారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ ఆధ్వర్యంలో రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆరుగురు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ప్రెసిడెంట్ సిద్ది శ్రీధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్ కాలనీకి చెందిన ఏడో తరగతి విద్యార్థి పరమేశ్వర్ చిన్న వయసులోనే తబలా ప్లేయర్‌గా వందలాది ప్రోగ్రాములలో ప్రదర్శనలు…