బోడుప్పల్ సత్తిరెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు: మహా అన్నదానం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సత్తిరెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది.
Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సత్తిరెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది.
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ చిన్నక్రాంతి కాలనీలో శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది.
మహబూబాబాద్ జిల్లాలో 2,380 గణేష్ విగ్రహాల్లో 937 నిమజ్జనం బుధవారం జరగనుంది. నిజాం చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డా. శబరీష్ పరిశీలించారు.
మహబూబాబాద్ పట్టణంలో సెప్టెంబర్ 23న జరిగే గణేష్ నిమజ్జనానికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు టౌన్ డీఎస్పీ నంబూరు తిరుపతి రావు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో సెప్టెంబర్ 23, 2026న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొరుపోలు గ్రామ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఇనుప రాడ్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని వారపు సంతలో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై కళాజాత నిర్వహించారు. నందిని బృందం అవగాహన కల్పించింది.
ఎల్లారెడ్డి న్యూ ఆబాది గణేష్ మండలిలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
కామారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు.