బిచ్కుందలో బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడిని పరామర్శించిన హన్మంత్ షిండే
బిచ్కుందలో అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు అల్లావోద్దీన్‌ను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు.
Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.
బిచ్కుందలో అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు అల్లావోద్దీన్‌ను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు.
బీబీపేట మండల కేంద్రంలో రహదారి విస్తరణ చేపట్టి ఫోర్‌లేన్, డివైడర్, లైటింగ్ ఏర్పాటు చేయాలని కొరివి నర్సింలు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. డీఏలు, పీఆర్సీ, ఉద్యోగుల సమస్యలు, మెట్రో అంశాలపై…
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 25 ఏళ్ల వివాహిత చిన్నపల్లి అంకిత మృతి చెందారు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాచారంలోని సెయింట్ పయస్ కళాశాలలో ‘వికసిత్ భారత్ @2047’పై రెండు రోజుల జాతీయ సదస్సు ముగిసింది. భాషల పాత్రపై విద్యావేత్తలు, పరిశోధకులు చర్చించారు.
నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో 2025-26 ఆడిట్ లెక్కల ప్రకారం రూ.1.90 కోట్ల లాభం వెల్లడించారు.
ఇల్లందు నియోజకవర్గ సీతారామ ప్రాజెక్టు, బయ్యారం పెద్ద చెరువుకు గోదావరి జలాల అంశంపై ఎమ్మెల్యే కోరం కనకయ్య మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చించారు.
ఎడపల్లి, బోధన్ మండలాల్లోని డి-46 కాలువ చివరి ఆయకట్టు భూములకు సకాలంలో సాగునీరు అందించాలని రైతులు నీటిపారుదల శాఖ అధికారులను కోరారు.
కామారెడ్డి జిల్లా CDC చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ ఉద్దీన్ తండ్రి మృతి నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
బాన్సువాడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో MRPS సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 6న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమానికి విద్యార్థులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.