భాష / भाषा / Language:

Author: Yaswanth Pavahar

Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధికి భంగం కలిగిస్తే ఊరుకోం: కల్వకుంట్ల కవిత

బంజారాహిల్స్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమైన కల్వకుంట్ల కవిత.. రాంకీకి చెత్త సేకరణ కాంట్రాక్టు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.

22-A భూముల సమస్యపై బీజేపీ మహాధర్నా.. సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద

22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించనుంది.

బీబీపేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి తొట్టెల కార్యక్రమం

బీబీపేట మండలంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తొట్టెల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

దళిత మహిళా వార్డు సభ్యురాలిపై వేధింపుల ఆరోపణలు.. అధికారులకు ప్రత్యూష ఫిర్యాదు

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో తనపై వేధింపులు, కక్షసాధింపు జరుగుతున్నాయని 9వ వార్డు సభ్యురాలు దేవోల్లా ప్రత్యూష అధికారులకు ఫిర్యాదు చేశారు.

రామంతాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటావార్పు నిరసన.. పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను నిరసిస్తూ రామంతాపూర్‌లో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో శ్రీ భూ లక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం.. పాల్గొన్న డా. ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్ రామ్‌నగర్‌లో జరిగిన శ్రీ భూ లక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విద్యా వాలంటీర్లు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్‌లో 100 ప్రభుత్వ పాఠశాలలకు ఎంపికైన 100 మంది విద్యా వాలంటీర్లకు మొదటి నెల గౌరవ వేతనంగా రూ.10 లక్షలు అందించిన ప్రభుత్వ విప్…

యువత హక్కుల కోసం ఐక్య పోరాటమే మార్గం: పల్లా వెంకట్ రెడ్డి

సెప్టెంబర్ 8న యాదగిరిగుట్టలో జరిగే ఏఐవైఎఫ్ తెలంగాణ 3వ రాష్ట్ర మహాసభల బహిరంగ సభను విజయవంతం చేయాలని పల్లా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. హామీలు అమలు చేయాలని డిమాండ్

ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ అన్నోజిగూడ వికలాంగుల కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన నిర్వహించింది. హామీలు అమలు చేయాలని…

22-A భూముల సమస్యపై సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్‌లో బీజేపీ దీక్ష

22-A నిషేధిత జాబితాలో భూములను చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్‌లో బీజేపీ దీక్ష నిర్వహించనున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.