భాష / भाषा / Language:

Author: Yaswanth Pavahar

Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుల సమావేశం.. మేడారంలో జాతీయ సదస్సు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న మేడారంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

చావన్ రాజుకు ₹2.50 లక్షల ఎల్.ఓ.సి సాయం అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి మండలానికి చెందిన చావన్ రాజు చికిత్స కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ ₹2.50 లక్షల ఎల్.ఓ.సి ఆర్థిక సహాయం చేయించినట్లు క్యాంప్ కార్యాలయం…

కళ్యాణి గ్రామంలో మహిళ మెడలోని 2.5 తులాల బంగారం చోరీ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ గేట్ సమీపంలో మహిళ మెడలోని సుమారు 2.5 తులాల బంగారు పుస్తెల తాడు చోరీకి గురైనట్లు…

ఎల్లారెడ్డిలో ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు

ఎల్లారెడ్డి ముదిరాజ్ సంఘ భవనంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బట్టు విట్టల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

చద్మల్ తాండలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

గాంధారి మండలం చద్మల్ తాండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. డా. పైడి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొండమల్లెపల్లిలో మహిళా సదస్సు, వంటా వార్పు కార్యక్రమం

కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు, వంటా వార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

కామారెడ్డిలో కాంగ్రెస్ నిరసన.. రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ ఉపసంహరించాలని డిమాండ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించాలని, కుల వివక్ష ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…

ఇంటర్ విద్యను తొలగించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం: కల్వకుంట్ల కవిత

ఇంటర్మీడియేట్ విద్యను తొలగించే ప్రతిపాదనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యతిరేకించారు. ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

వర్ధన్నపేట కొత్త సీఐ సంజీవరావుకు ఘన స్వాగతం ఏఎంసీ చైర్మన్, కాంగ్రెస్ నేతల సన్మానం

ర్ధన్నపేట కొత్త సీఐగా బాధ్యతలు చేపట్టిన సంజీవరావును ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి…

నాగారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ వెయ్యి రోజుల పాలన సందర్భంగా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.