భాష / भाषा / Language:

కామారెడ్డి

బీబీపేటలో మినీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నరసింహులు డిమాండ్

ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు బీబీపేటలో మినీ బస్టాండ్ ఏర్పాటు చేయాలి

బీబీపేట మండల కేంద్రంలో మినీ బస్టాండ్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు.

కామారెడ్డిలో ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం చల్లి బంగారు గొలుసు చోరీ

కామారెడ్డి కల్కి నగర్ కాలనీలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు మహిళ కళ్లలో కారం చల్లి ఐదు తులాల బంగారు గొలుసు దొంగిలించినట్లు సమాచారం.

సీనియర్ నాయకుడు మర్రి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు. శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న ప్రముఖులు. పవార్ వార్త తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.

ఎల్లారెడ్డిలో బీజేపీ నేత మర్రి బాలకిషన్ జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి బాలకిషన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

సీనియర్ నాయకుడు మర్రి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు. శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న ప్రముఖులు, జర్నలిస్టులు. పవార్ వార్త ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.

ఎల్లారెడ్డిలో మరి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డిలో సీనియర్ నాయకుడు మరి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అధికారులు, జర్నలిస్టులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కామారెడ్డి కార్మికుల సమస్యలపై అంజయ్య భవన్‌లో వినతిపత్రం అందజేస్తున్న కార్మిక సంఘాల ప్రతినిధులు. కార్మిక అధికారుల సంఖ్య పెంపు, కార్మిక శాఖకు వాహన సౌకర్యం కల్పించాలని డిమాండ్.

కామారెడ్డిలో కార్మిక అధికారుల పెంపునకు వినతి

కామారెడ్డి జిల్లాలో కార్మిక అధికారుల సంఖ్య పెంపు, వాహన సౌకర్యం, బాన్సువాడ ఏఎల్‌ఓ కార్యాలయ పరిధిలో మధ్యవర్తులపై విచారణ కోరుతూ వినతిపత్రం.

కామారెడ్డిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం. సింధు హాస్పిటల్స్, స్కిల్‌జెన్ టెక్నాలజీస్ సహకారంతో నిర్వహణ.

లింగంపేటలో రేపు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

లింగంపేటలో సెప్టెంబర్ 30న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం. పూర్తి వివరాలు…

రగ్బీలో ప్రతిభ చాటిన స్నేహల్ కే. రవళి స్నేహల్‌కు కేజీబీవీ నాగిరెడ్డిపేట 9వ తరగతి విద్యార్థినిగా అభినందనలు

రాష్ట్రస్థాయికి కేజీబీవీ నాగిరెడ్డిపేట్ విద్యార్థిని రవళి ఎంపిక

మాచారెడ్డిలో జరిగిన ఉమ్మడి జిల్లా SGF అండర్-14 ఎంపికల్లో కేజీబీవీ నాగిరెడ్డిపేట్ విద్యార్థిని కె. రవళి రాష్ట్రస్థాయికి ఎంపికైంది.

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలి: కోరివి నర్సింలు

ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే హామీ అమలు చేయాలని కోరివి నర్సింలు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

కామారెడ్డి జిల్లా లదేగావ్, పైమల్ న్యూస్ అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను సన్మానిస్తున్న బీజేపీ మహిళా మోర్చా కో-ఇన్‌చార్జ్ రాథోడ్ సునీత.

లాడేగావ్‌లో అంగన్ మిలన్.. అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

జుక్కల్ మండలం లాడేగావ్‌లో అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించి అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను సన్మానించారు. విద్యార్థులు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు.

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద SIR ప్రక్రియపై కాంగ్రెస్ నిరసన, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నాయకుల ఆందోళన.

కామారెడ్డిలో కాంగ్రెస్ నిరసన.. సీఈసీ రాజీనామాకు డిమాండ్

కామారెడ్డిలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన. సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.