భాష / भाषा / Language:

తెలంగాణ

నసురుల్లాబాద్‌లో రజకులకు పీఎం విశ్వకర్మ యోజన కింద వాషింగ్ మెషీన్ల పంపిణీ

నసురుల్లాబాద్ మండలంలోని నెమలి, మిర్జాపూర్ గ్రామాలకు చెందిన నలుగురు రజకులకు పీఎం విశ్వకర్మ యోజన కింద ఆధునిక వాషింగ్ మెషీన్లను పంపిణీ చేశారు.

సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు.

చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభానికి ఏర్పాట్లు పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి

చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల ప్రారంభం, సాగునీటి విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు.

నిజామాబాద్‌లో ఆల్ప్రాజోలం కేసు.. రూ.3.02 కోట్ల ఆస్తులపై జప్తు చర్యలు

నిజామాబాద్‌లో ఆల్ప్రాజోలం అక్రమ సరఫరా కేసులో సుమారు రూ.3.02 కోట్ల విలువైన ఆస్తులపై జప్తు, అటాచ్‌మెంట్ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కేజీబీవీల్లో కనీస వేతనాలు అమలు చేయాలి: ఎం. సుధాకర్

కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించాలని TUCI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ డిమాండ్ చేశారు.

స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధికి భంగం కలిగిస్తే ఊరుకోం: కల్వకుంట్ల కవిత

బంజారాహిల్స్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమైన కల్వకుంట్ల కవిత.. రాంకీకి చెత్త సేకరణ కాంట్రాక్టు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.

22-A భూముల సమస్యపై సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్‌లో బీజేపీ దీక్ష

22-A నిషేధిత జాబితాలో భూములను చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్‌లో బీజేపీ దీక్ష నిర్వహించనున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.

కొండమల్లెపల్లిలో మహిళా సదస్సు, వంటా వార్పు కార్యక్రమం

కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు, వంటా వార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యను తొలగించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం: కల్వకుంట్ల కవిత

ఇంటర్మీడియేట్ విద్యను తొలగించే ప్రతిపాదనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యతిరేకించారు. ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ 42 కిలోమీటర్ల మారథాన్‌లో గెరిగంటి లక్ష్మినారాయణకు పతకం

హైదరాబాద్‌లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణకు సత్కారం.