రాంపల్లి లేక్ వద్ద ఉచిత మంచినీటి సదుపాయం
హైదరాబాద్: నాగారం వార్డులోని రాంపల్లి లేక్ వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజల సౌకర్యార్థం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) మల్కాజిగిరి రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ ఆదేశాల మేరకు ఉచిత మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు.
ఈ సదుపాయం కల్పించినందుకు వార్డ్ మేనేజర్ సాయికిరణ్ గౌడ్‌కు భక్తులు, ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.