ట్యాగ్: మహబూబాబాద్

అనుమతులు లేని వైద్య సేవలపై కఠిన చర్యలు.. గార్లలో క్లినిక్ సీజ్

గార్ల మండలంలో ప్రైవేట్ వైద్య సంస్థలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్హత లేని వ్యక్తి నిర్వహిస్తున్న క్లినిక్‌ను సీజ్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో బెస్ట్ సినిమా మేకర్ అవార్డు.. బల్లెం దుర్గాప్రసాద్‌కు ఘన సన్మానం

ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనబరిచిన బల్లెం దుర్గాప్రసాద్‌కు బెస్ట్ సినిమా మేకర్ విభాగంలో భారత్ కళా పురస్కార్ లభించింది. గార్లలో ఘన సన్మానం.

అమెరికా రోడ్డుపై ఒక్కసారిగా ఆగిపోయిన జీవితం.. తెలంగాణ మహిళ దుర్మరణం

అమెరికాలోని మిస్సోరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రియ (31) మృతి చెందారు. మరో భారతీయ యువతికి తీవ్ర…

మహబూబాబాద్‌లో నార్కోటిక్ డాగ్‌తో ప్రత్యేక తనిఖీలు

మహబూబాబాద్ పట్టణంలో గంజాయి, మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు నార్కోటిక్ డాగ్‌తో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ఏఆర్ డీఎస్పీల సత్తా.. ఒక బంగారు, రెండు రజత పతకాలు

5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మహబూబాబాద్ ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ టెన్నిస్‌లో ఒక బంగారు, రెండు రజత పతకాలు సాధించారు.

ఆర్టీఏలో పెండింగ్ ఆర్సీ, డీఎల్ కార్డులు లేవు.. 7 రోజుల్లో ఇంటికే

మహబూబాబాద్ ఆర్టీఏలో పెండింగ్ ఆర్సీ, డీఎల్ కార్డులు లేవని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. 7 పనిదినాల్లో స్పీడ్ పోస్టు…

విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి.. గుర్రప్ప తండాలో విషాదం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండాలో విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందినట్లు సమాచారం.

గార్లలో శాతవాహన ఎక్స్‌ప్రెస్ హాల్ట్ కోరుతూ రైల్వే జీఎంకు వినతిపత్రం

గార్ల రైల్వే ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాతవాహన ఎక్స్‌ప్రెస్ హాల్ట్, ప్లాట్‌ఫారాల పెంపు, వరండా నిర్మాణం తదితర అంశాలపై రైల్వే జీఎంకు వినతిపత్రం…

బతుకమ్మ వేడుకల్లో పూలతో బతుకమ్మను సిద్ధం చేస్తున్న మహిళలు

గార్లలో మళ్లీ బొడ్డెమ్మ వేడుకలు.. రాతి స్తంభం బజార్‌లో ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని రాతి స్తంభం బజార్‌లో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ఆటపాటలతో సందడి…

బయ్యారం పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

బయ్యారం పెద్ద చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద చెరువు నీటిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగువకు విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.