భాష / भाषा / Language:

ట్యాగ్: రైతులు

రెండో పంటపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

రెండో పంటపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రెండో పంట సాగులో నీరు, విద్యుత్ పరిస్థితులను అంచనా వేసుకోవాలని…

అచ్చంపేట, ఆరేడు, గొర్గల్ గ్రామాల్లో PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం

అచ్చంపేట్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

అచ్చంపేట్‌ పీఏసీఎస్‌ పరిధిలోని అచ్చంపేట్‌, ఆరేడు, గొర్గల్‌ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘ అధ్యక్షులు కే. నర్సింహారెడ్డి ప్రారంభించారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సభ్యులు

నారాయణపురం వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం.. రూ.1.90 కోట్ల లాభం

నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో 2025-26 ఆడిట్ లెక్కల ప్రకారం రూ.1.90 కోట్ల లాభం వెల్లడించారు.

నాగిరెడ్డిపేట ప్రజాప్రతినిధులు, ఏఈవోలు జిల్లాస్థాయి కిసాన్ మేళా 2026లో పాల్గొన్న దృశ్యం

జిల్లాస్థాయి కిసాన్ మేళాలో నాగిరెడ్డిపేట ప్రజాప్రతినిధులు, ఏఈవోలు

జిల్లాస్థాయి కిసాన్ మేళా-2026లో నాగిరెడ్డిపేట మండల ప్రజాప్రతినిధులు, ఏఈవోలు పాల్గొన్నారు. ఆధునిక సాగు పద్ధతులు, విత్తనాలు, వ్యవసాయ సాంకేతికతపై అవగాహన కల్పించారు.

నాగిరెడ్డిపేట మాల్తుమ్మెద పీఏసీఎస్ మహాజన సభలో రైతుల సమస్యలపై తీర్మానాలు

మాల్తుమ్మెద PACS మహాజన సభలో ఐదు తీర్మానాలు.. రైతుల సమస్యలపై నిర్ణయాలు

నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద PACS మహాజన సభలో రైతుల ప్రయోజనాలపై ఐదు తీర్మానాలను ఆమోదించారు. యూరియా రవాణా భారం, ఫసల్ బీమా, గోదాం నిర్మాణం,…

జూరాల ఎడమ కాలువకు నీళ్లు విడుదల: ఫలించిన పాలమూరు రైతుల పోరాటం

నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని పాలమూరు రైతులు చేసిన పోరాటం ఫలించింది. జూరాల ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేశారు.

 దేవరకద్రలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకున్న రైతులు: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు

దేవరకద్రలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకున్న రైతులు మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని ఊకచెట్టు వాగులో అక్రమంగా ఇసుక తవ్వి, తరలిస్తున్న…

గార్లలో 98 జీవో రద్దు, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోరుతూ సీపీఐ ధర్నా

గార్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు సంబంధించిన 98 జీవో రద్దు, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోరుతూ సీపీఐ…

కామారెడ్డి: పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు

విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని…

గాంధారి మండలంలో పిడుగుపాటు.. మొబైల్ ఫోన్లు పేలి ఇద్దరు రైతులకు గాయాలు

గాంధారి మండలం బొబ్బజివాడిలో పొలం పనులకు వెళ్తున్న ఇద్దరు రైతులపై పిడుగు పడటంతో మొబైల్ ఫోన్లు పేలి గాయపడ్డారు. 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స…