భాష / भाषा / Language:

ట్యాగ్: BJP

పెద్దకొడప్‌గల్‌లో విద్యుత్ కోతలపై బీజేపీ ధర్నా

పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

కోమలంచలో అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కోమలంచలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. బూత్ 236, 237 పరిధిలో కార్యక్రమం జరిగింది.

నాగారం డివిజన్‌లో మెగా రక్తదాన శిబిరం.. సెప్టెంబర్ 17న నిర్వహణ

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా నాగారం డివిజన్‌లోని సువర్ణ ఫంక్షన్ హాల్‌లో సెప్టెంబర్ 17న BJP ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.

కామారెడ్డిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన | వెంటనే విడుదల చేయాలని డిమాండ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

టల్ బిహారీ వాజపేయి: రాజకీయ శిఖరం నుంచి చిరస్మరణీయ వారసత్వం వరకు

REMEMBERING A LEGEND మరణం రాజకీయానికి కానీ… మీ రాజనీతిజ్ఞతకు కాదు భారత రాజకీయాల్లో మాటకు విలువ, రాజనీతికి గౌరవం, ప్రజాస్వామ్యానికి నిబద్ధతను తన…