భాష / भाषा / Language:

లోకల్ వార్తా

యెల్లారెడ్డి మండలం మీసాన్‌పల్లి రైతు వేదికలో VGPP తయారీపై శిక్షణ కార్యక్రమం

 సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ శిక్షణ

యెల్లారెడ్డి, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ తయారీపై శిక్షణ. అక్టోబర్ 2లోగా గ్రామసభలు నిర్వహించాలని సూచన.

మాచాపూర్ విద్యార్థిని బోనగిరి నందినికి రూ.లక్ష ప్రోత్సాహకం

ఎల్లారెడ్డి నియోజకవర్గ టాపర్‌గా నిలిచిన మాచాపూర్ విద్యార్థిని బోనగిరి నందినికి శ్రీరామ్ లైఫ్ 'చదువుకో తెలంగాణ' పురస్కారం రూ.లక్ష ప్రోత్సాహకం.

ఎల్లారెడ్డి కొత్త ఎక్సైజ్ సీఐ మంగమ్మకు సన్మానం

ఎల్లారెడ్డి డివిజన్ నూతన ఎక్సైజ్ సీఐ మంగమ్మకు బహుజన సంఘాల ఆధ్వర్యంలో సన్మానం. కల్తీ కల్లు, అక్రమ మద్యం విక్రయాల నిషేధంపై వినతి.

బిచ్కుందలో జై భవానీ గణేష్ మండలి లడ్డూ వేలం: రూ.28,011కు అర్జున్ కైవసం

బిచ్కుంద మండలం భద్రాల్ తాండలో జై భవానీ గణేష్ మండలి ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాట. రూ.28,011కు అర్జున్ లడ్డూ దక్కించుకున్నారు. మహిళలకు చీరల…

పెద్ద కొడప్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 22 మందికి రూ.22.02 లక్షలు మంజూరు

పెద్ద కొడప్‌గల్ తహసీల్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. 20 కల్యాణ లక్ష్మి, 2 షాదీ ముబారక్ చెక్కులు మంజూరు.…

నిజాంసాగర్‌లో నిబంధనల ఉల్లంఘన: గణేష్ నిమజ్జనంలో డీజే వాహనం సీజ్

నిబంధనలకు విరుద్ధంగా గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ సిస్టం వాడిన ఘటనలో నిజాంసాగర్ పోలీసులు డీజే వాహనాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులు, డీజే యజమానిపై…

ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్ద గణేష్ నిమజ్జనం: చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలన

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పెద్దచెరువు వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. రెండు హైడ్రా క్రేన్లు, గజ ఈతగాళ్ల ఏర్పాటు.

గార్ల మండల ప్రజలకు వినాయక నిమజ్జన శుభాకాంక్షలు

గార్ల మండల ప్రజలకు వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్. నిమజ్జన ఊరేగింపులో పాటించాల్సిన సూచనలు.

Breaking-news graphic: A bus and Bolero collided in Mulugu district, seriously injuring more than 15 people

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం: బస్సు-బొలెరో ఢీ, 15 మందికి పైగా తీవ్ర గాయాలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తాడ్వాయి-పస్రా మధ్య బస్సు, బొలెరో ఢీకొనడంతో 15 మందికి పైగా తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ములుగు ఆసుపత్రులకు తరలింపు.

ఖమ్మం జిల్లాలో ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనపై అధికారుల తనిఖీలు

ఖమ్మం జిల్లాలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన: 11 కేసుల్లో రూ.2.90 లక్షల జరిమానా

ఖమ్మం జిల్లాలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 11 కేసుల్లో రూ.2.90 లక్షల జరిమానా విధించిన అధికారులు. రమేష్ ధాబా, హవేలీ, రిలయన్స్ రిటైల్‌పై…