ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ.. 98 ఇళ్లు మంజూరు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఒకటో వార్డులో రెండు ఇళ్లకు భూమిపూజ చేశారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఒకటో వార్డులో రెండు ఇళ్లకు భూమిపూజ చేశారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో ఈవ్ టీజింగ్, మాదకద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్, POCSO Actపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మేదక్ పట్టణ అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీ, జంక్షన్లు, సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు ఎంపికైన 106 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంలో వరుస అరెస్టులు, బెయిళ్లు, UAPA కేసు, జ్యుడీషియల్ రిమాండ్, హైకోర్టు పిటిషన్ వరకు జరిగిన పరిణామాల సమగ్ర…
అచ్చంపేట్ పీఏసీఎస్ పరిధిలోని అచ్చంపేట్, ఆరేడు, గొర్గల్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘ అధ్యక్షులు కే. నర్సింహారెడ్డి ప్రారంభించారు.
బిచ్కుందలో అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు అల్లావోద్దీన్‌ను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు.
నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో 2025-26 ఆడిట్ లెక్కల ప్రకారం రూ.1.90 కోట్ల లాభం వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా CDC చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ ఉద్దీన్ తండ్రి మృతి నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
మొయినాబాద్ మున్సిపాలిటీలో రూ.75 వేల లంచం కేసులో టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ ట్రాప్‌లో చిక్కినట్లు సమాచారం. పూర్తి వివరాలు.
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్లలో 1,600 మంది, కరీంనగర్‌లో 550 మంది పోలీసులను…
వనపర్తి జిల్లా ప్రజా వైద్యశాలలో ప్రసవం అనంతరం భవ్య (24) అనే బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ…