భాష / भाषा / Language:

తెలంగాణ

విద్యార్థుల యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం,…

సిరిసిల్ల ముదిరాజ్ సింహగర్జన సభకు అధిక సంఖ్యలో తరలిరావాలి

ప్టెంబర్ 28న సిరిసిల్లలో నిర్వహించనున్న ముదిరాజ్ సింహగర్జన సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలని డా. జూలు నాగేశ్వర్ ముదిరాజ్, చొక్క రాములు ముదిరాజ్ పిలుపునిచ్చారు.

నిజామాబాద్‌లో బంజారా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు

నిజామాబాద్ జిల్లా బంజారా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బంజారా నాయకులకు నివాళులు అర్పించారు.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. అనర్హత పిటిషన్లను తిరస్కరించిన స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది.

నిజామాబాద్‌లో రివాల్వర్ మిస్‌ఫైర్‌తో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి

నిజామాబాద్ ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ హెచ్. సత్యం (40) రివాల్వర్ మిస్‌ఫైర్‌తో మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో నడిరోడ్డుపై కత్తితో దాడి

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై కత్తితో దాడికి గురై మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కల్లు ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ, తయారీ తేదీ ముద్రించాలి: RSP వినతి

నిజామాబాద్ జిల్లాలో కల్లు ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ, తయారీ తేదీ, పదార్థాల వివరాలు, ఆల్కహాల్ శాతం, ఆరోగ్య హెచ్చరిక ముద్రించాలని RSP ఫుడ్ సేఫ్టీ అధికారులకు…

నక్కా సుశీల లొంగుబాటు.. 34 ఏళ్ల తర్వాత జనజీవన స్రవంతిలోకి సీనియర్ మావోయిస్టు DCM

నిజామాబాద్‌లో సీనియర్ మావోయిస్టు DCM నక్కా సుశీల లొంగిపోయారు. 34 ఏళ్ల అండర్‌గ్రౌండ్ జీవితం, రూ.5 లక్షల రివార్డు, పునరావాస వివరాలు ఇవే.

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై కవిత కీలక వ్యాఖ్యలు.. 18లోగా పరిష్కరించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ఈ నెల 18లోగా పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్ దిగ్భంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నేతలకు సోషల్ మీడియా భయమా? బీఆర్ఎస్ పోస్టులపై చర్చ

కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక పోస్టులు, రీల్స్‌పై ఆందోళన చెందుతున్నారనే వాదనలపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.