భాష / भाषा / Language:

ట్యాగ్: ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మట్టి గణపతుల తయారీ

వినాయక చవితి సందర్భంగా ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి…

ఎల్లారెడ్డి గణేష్ మండపాలకు లడ్డూ వితరణ.. పోస్టర్ ఆవిష్కరణ

వినాయక చవితి సందర్భంగా ఎల్లారెడ్డి మండలంలోని గణేష్ మండపాలకు లడ్డూ వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్…

మధుయాష్కి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మదన్ మోహన్, సీఎం రేవంత్ రెడ్డి

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా నియామకమైన మధుయాష్కి గౌడ్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎల్లారెడ్డి ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ప్రశంసలు

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందిస్తున్న తీరును ప్రశంసిస్తూ వీడియోతో పాటు సందేశం విడుదలైంది.

గండిమసానిపేట్‌లో రూ.1 కోటి అభివృద్ధి పనులకు శ్రీకారం

ఎల్లారెడ్డి మండలం గండిమసానిపేట్‌లో రూ.1 కోటి వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

విఠల్‌రావు మృతి.. ఎల్లారెడ్డి న్యాయవాదులు కోర్టు విధులకు దూరం

బిచ్కుంద బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది, ఏజీపీ విఠల్‌రావు మృతికి సంతాపంగా సెప్టెంబర్‌ 11న కోర్టు విధులకు దూరంగా ఉండాలని ఎల్లారెడ్డి బార్‌ అసోసియేషన్‌…

ఎమ్మెల్యే లేఖలకు ట్రాకింగ్ సిస్టమ్ రావాలి: మదన్ మోహన్

ఎమ్మెల్యేలు ప్రభుత్వ శాఖలకు అందజేసే లేఖల ప్రస్తుత స్థితి, తీసుకున్న చర్యలు తెలుసుకునేలా ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్…

ఎల్లారెడ్డిలో 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక

ఎల్లారెడ్డి పట్టణంలో 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తుది అర్హుల జాబితా నుంచి డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. త్వరలో ఇళ్ల కేటాయింపు…

పోచారం రిజర్వాయర్‌పై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: ఎమ్మెల్యే మదన్ మోహన్

పోచారం రిజర్వాయర్‌పై 40–50 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించి Feasibility Study, DPR సిద్ధం చేయాలని ఎమ్మెల్యే మదన్…

వ్యవసాయ విద్యను బలోపేతం చేయాలి: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

వ్యవసాయ విద్యను బలోపేతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మాల్తుమ్మెద పాలిటెక్నిక్ పునరుద్ధరణ లేదా ఎల్లారెడ్డిలో కొత్త అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏర్పాటు…