హరీష్‌రావు అరెస్ట్‌తో జవహర్‌నగర్‌లో ఉద్రిక్తత.. ఎస్‌ఓటీ స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ ఆందోళన
హరీష్‌రావును జవహర్‌నగర్ ఎస్‌ఓటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న సమాచారంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.
హరీష్‌రావును జవహర్‌నగర్ ఎస్‌ఓటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న సమాచారంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.
జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ మాజీ కోఆప్షన్ సభ్యుడు బూమా పాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ నాయకుడు కొండల్ ముధిరాజ్…
కేసీఆర్‌పై ఎమ్మెల్యే శంకరయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
కేసీఆర్‌పై ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు…
అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించేలా బీఆర్‌ఎస్ వ్యవహరించిందని ఆరోపిస్తూ లింగంపేట్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దళిత స్పీకర్‌పై బిఆర్‌ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా…
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ బోధన్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టరేట్‌ను ముట్టడించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు…
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హామీల అమలుపై నిరసనగా గార్లలో బీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం…
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాత మధు చేసిన వ్యాఖ్యలకు దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్…