ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి: 3 దరఖాస్తులు స్వీకరణ
ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి మొత్తం మూడు ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరించారు.
ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి మొత్తం మూడు ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరించారు.
వెల్లుట్ల పేటలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎమ్మార్వో ప్రేమ్ కుమార్ వివిధ గణేష్ మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నివాళులు అర్పించారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అటవీ రేంజ్‌లో విద్యుత్ తీగలతో అడవి పంది వేటకు సంబంధించి నలుగురిపై కేసు నమోదైంది. ఒకరిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు…
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో సీనియర్ న్యాయవాది గోపాల్ రావు దంపతులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో విద్యార్థుల చదువు, హాజరు, ఇంటి వద్ద అధ్యయనం తదితర అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించారు.
ఎల్లారెడ్డి మండల MRPS నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎర్రోళ్ల ఎల్లుబాబు సహా వివిధ పదవులకు నాయకులను ఎంపిక చేశారు.
ఎల్లారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో MCLF విజన్‌పై EC సభ్యులు, VOAలకు శిక్షణ నిర్వహించారు. గ్రామ సంఘాలు, వ్యక్తిగత, కుటుంబాల ఐదేళ్ల జీవనోపాధి విజన్‌పై…
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న సెంటర్ డివైడర్ లైటింగ్ పనులను మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని కొత్తాబాది 3వ వార్డులో రూ.70 లక్షల యూడీఎఫ్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఎల్లారెడ్డి దేవునిపల్లిలో మహా వినాయకుడి సన్నిధిలో ఐదో రోజు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల్ జెడ్పిహెచ్‌ఎస్‌లో దాత పెరిక హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు, టీషర్ట్స్, ట్రోజర్స్, క్రీడా సామగ్రి పంపిణీ చేశారు.