ఎల్లారెడ్డిలో 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రేపు లాటరీ
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మిగిలిన 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తుది అర్హుల జాబితా నుంచి సెప్టెంబర్ 10న లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మిగిలిన 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తుది అర్హుల జాబితా నుంచి సెప్టెంబర్ 10న లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక.
ఎల్లారెడ్డిలో FPOలో మొదటి విడతగా సభ్యత్వం పొందిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కాళోజి నారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమార ప్రసాద్ అలియాస్ నాగులపురం వరప్రసాద్‌పై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో అంబేడ్కర్ యువజన సంఘం ఫిర్యాదు…
కొక్కొండలో నూతనంగా నిర్మించిన ఎస్‌హెచ్‌జీ భవనాన్ని ఎల్లారెడ్డి ఎంపీడీఓ తహెరా బేగం పరిశీలించారు. అడ్విలింగల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని, నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డి 1వ వార్డులో నూతన ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో వివరాల సవరణపై సెప్టెంబర్ 9న అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎల్లారెడ్డి–నిజాంసాగర్ ప్రధాన రహదారి పక్కన స్థలాలు అందుబాటులో ఉన్నాయి. 450 గజాలు, 316 గజాల స్థలాలు ఉన్నాయి. ఓల్డ్ DSP ఆఫీస్ ఎదురుగా, వాటర్…
కేసీఆర్‌పై ఎమ్మెల్యే శంకరయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టి, ఆయనను పదవి నుంచి బర్తరఫ్…
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న సేవా సంకల్ప అభియాన్‌పై ఎల్లారెడ్డిలో బీజేపీ వర్క్‌షాప్ సమావేశం…
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, ప్రజారోగ్య పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు.