రాంపల్లి సర్వే నంబర్ 268 భూమిపై వివాదం.. పీడీ యాక్ట్‌తో వెలుగులోకి పాత లేఅవుట్ ఆరోపణలు
రాంపల్లి సర్వే నంబర్ 268లో 10 ఎకరాల 08 గుంటల భూమి వివాదం, పాత మున్సిపల్ లేఖ, అక్రమ లేఅవుట్ ఆరోపణలు, పీడీ యాక్ట్…
రాంపల్లి సర్వే నంబర్ 268లో 10 ఎకరాల 08 గుంటల భూమి వివాదం, పాత మున్సిపల్ లేఖ, అక్రమ లేఅవుట్ ఆరోపణలు, పీడీ యాక్ట్…
మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట సగర సంఘాల నిరసన దీక్ష నిర్వహించి, BC-A వర్గీకరణ, సగర కార్పొరేషన్ ఏర్పాటు సహా పలు డిమాండ్లపై కలెక్టర్‌కు వినతి…
కార్తీక మాసం రెండో సోమవారం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్ర పురాణ విశేషాలు తెలుసుకోండి.
నాగారం కీసరలో భూక్య సువర్ణ అదృశ్యంపై Cr.No.1169/2026 కేసు నమోదైంది. ఆమె ఆచూకీ తెలిస్తే కీసర పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
కీసర గ్రామంలో అమోర్ హాస్పిటల్, లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపులో 300 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
కీసర మండలం రాంపల్లిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో 108వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించగా, ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యమని మేనేజర్ భార్గవి…
బోడుప్పల్ ఇందిరానగర్ కాలనీలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మాట్లాడారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గేటు ఎదురుగా సీఆర్‌పీఎఫ్ మార్గంలో బారికేడ్లు లేకుండా రోడ్డు పనులు చేపట్టడంపై ప్రశాంత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
మేడ్చల్ జిల్లాలో 15 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు రూ.50 వేల సాయం అందించాలని సీపీఐ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది.
నాగారం డివిజన్ రాంపల్లిలో కాకతీయ డైమండ్ కాలనీ నుంచి తారక ఎన్‌క్లేవ్ వరకు రూ.2.10 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరిగింది.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కాలుష్యంతో బుర్రి ప్రసాద్ గౌడ్ మృతి చెందారని ఆరోపణ; సెప్టెంబర్‌లో బొల్లం కృష్ణ తర్వాత ఇది రెండో ఘటన కాగా,…
ఫీడర్ పనుల కారణంగా కీసర పట్టణం, దాయరా ప్రాంతాల్లో నవంబర్ 10 మంగళవారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని…