రిపోర్టర్: పవహార్ యశ్వంత్ రావు

గార్లను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం ధర్నా

గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నేత కందునూరి శ్రీనివాస్ ప్రసంగించారు. గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

అధికారులకు వినతిపత్రం

ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రజావాణిలో అధికారులకు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి, అంబటి వీరస్వామి, పెద్ద వెంకటేశ్వర్లు, వీరభద్రం తదితర సీపీఎం శ్రేణులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply