భాష / भाषा / Language:

ట్యాగ్: కల్వకుంట్ల కవిత

తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది: కవిత

తెలంగాణ ఉద్యమంలో రాజకీయంతో పాటు సాంస్కృతిక కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుల వివక్ష తొలగాలంటే ప్రతి కులానికి సమగ్రాభివృద్ధి, సాధికారత…

పుస్తెలు, మెట్టెలు స్వర్ణకారులే విక్రయించే ఫైల్‌పై తొలి సంతకం: కల్వకుంట్ల కవిత

విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. పుస్తెలు, మెట్టెలు స్వర్ణకారులే విక్రయించేలా చర్యలు తీసుకునే ఫైల్‌పై తొలి…

కోరుట్ల ఇన్‌చార్జీ డాక్టర్ రఘు కుటుంబాన్ని పరామర్శించిన కవిత

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో డాక్టర్ రఘు తల్లి పుస్పలత మృతికి సంతాపం తెలిపిన కల్వకుంట్ల కవిత.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై కవిత కీలక వ్యాఖ్యలు.. 18లోగా పరిష్కరించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ఈ నెల 18లోగా పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్ దిగ్భంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

నాగోబా ఆలయ ప్రధాన పూజారి తెలంగాణ రక్షణ సేనలో చేరిక

కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావుతో పాటు పలువురు సర్పంచులు, నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ…

కొడంగల్‌లో టీఆర్ఎస్‌లో చేరిన యువకులు, మహిళలు

కొడంగల్ నియోజకవర్గ నాయకుడు రాజ ప్రభాకర్ కులకర్ణి ఆధ్వర్యంలో పలువురు యువకులు, మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధికి భంగం కలిగిస్తే ఊరుకోం: కల్వకుంట్ల కవిత

బంజారాహిల్స్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమైన కల్వకుంట్ల కవిత.. రాంకీకి చెత్త సేకరణ కాంట్రాక్టు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.

ఇంటర్ విద్యను తొలగించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం: కల్వకుంట్ల కవిత

ఇంటర్మీడియేట్ విద్యను తొలగించే ప్రతిపాదనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యతిరేకించారు. ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

కవితపై అనుచిత వ్యాఖ్యలు.. కానిస్టేబుల్‌పై చర్యలు కోరుతూ పోలీసులకు టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లలో టీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. జైలుకు పంపినవారికి రాజకీయంగా సమాధానం చెప్తా

బీఆర్ఎస్‌పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపినవారికి రాజకీయంగా సమాధానం చెప్తానని పేర్కొన్నారు. తాజా వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు.