భాష / भाषा / Language:

ట్యాగ్: నిజామాబాద్

జర్నలిస్ట్ బసవరాజుపై కేసులు ఎత్తివేయాలి: దాదాన్నగారి విఠల్ రావు డిమాండ్

జర్నలిస్ట్ బస్వరాజుపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్ రావు ప్రభుత్వాన్ని,…

 బోధన్‌లో పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బోధన్ పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

జర్నలిస్టు బస్వరాజుపై పోలీసుల చర్యల ఆరోపణలు: బాజిరెడ్డి జగన్ తీవ్ర ఆగ్రహం

నిజామాబాద్ రూరల్‌లో జర్నలిస్టు బస్వరాజుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. పరామర్శించి డిమాండ్లు చేశారు.

వినాయక నిమజ్జనం: నిజామాబాద్‌లో 572 మంది బైండోవర్, పోలీస్ కమిషనర్ వెల్లడి

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 572 మందిని ముందస్తు బైండోవర్ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో చర్యలు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ తనిఖీలు.. రూ.15 వేల లంచం వ్యవహారం

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. రూ.15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఓ ఉద్యోగిని పట్టుకున్నట్లు సమాచారం.

ఎడపల్లి పీహెచ్‌సీని సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ఐఏఎస్

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పీహెచ్‌సీని అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ఐఏఎస్ సందర్శించి వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, రోగులకు అందుతున్న…

నిజామాబాద్‌లో బంజారా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు

నిజామాబాద్ జిల్లా బంజారా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బంజారా నాయకులకు నివాళులు అర్పించారు.

నిజామాబాద్‌లో రివాల్వర్ మిస్‌ఫైర్‌తో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి

నిజామాబాద్ ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ హెచ్. సత్యం (40) రివాల్వర్ మిస్‌ఫైర్‌తో మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో నడిరోడ్డుపై కత్తితో దాడి

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై కత్తితో దాడికి గురై మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కల్లు ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ, తయారీ తేదీ ముద్రించాలి: RSP వినతి

నిజామాబాద్ జిల్లాలో కల్లు ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ, తయారీ తేదీ, పదార్థాల వివరాలు, ఆల్కహాల్ శాతం, ఆరోగ్య హెచ్చరిక ముద్రించాలని RSP ఫుడ్ సేఫ్టీ అధికారులకు…