కొత్త వార్తా

358 వార్తలు

నేపాల్‌లో జల ప్రళయం.. కళ్లముందే దూసుకొచ్చిన వరద గోడ | 160 మందికిపైగా మృతి

నేపాల్‌లో జల ప్రళయం.. కళ్లముందే దూసుకొచ్చిన వరద గోడ | 160 మందికిపైగా మృతి

నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు, భారీ మట్టి–రాళ్ల ప్రవాహాలు బీభత్సం సృష్టించాయి. 160 మందికిపైగా మృతి, వందలాది మంది గల్లంతు. వరద…

హరీశ్‌రావు హౌస్ అరెస్ట్.. వరంగల్ పర్యటనకు బ్రేక్

హరీశ్‌రావు హౌస్ అరెస్ట్.. వరంగల్ పర్యటనకు బ్రేక్

హరీశ్‌రావును హైదరాబాద్‌లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ఈ చర్య చోటుచేసుకుంది.

తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల పూర్తి వివరాలు…

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 9 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. మధ్యప్రదేశ్ వ్యక్తి అరెస్ట్

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 9 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. మధ్యప్రదేశ్ వ్యక్తి అరెస్ట్

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్, రైల్వే టాస్క్‌ఫోర్స్ సంయుక్త తనిఖీల్లో 9 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కిషన్ పటేల్‌ను…

డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’.. 2007 నుంచి రక్తదాన సేవలు

డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’.. 2007 నుంచి రక్తదాన సేవలు

కామారెడ్డి డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’ లభించింది. 2007 నుంచి రక్తదాన సేవలు కొనసాగిస్తూ 25 వేలకుపైగా యూనిట్ల రక్త సేకరణలో కీలక…

Dolly Parton Cause of Death: డాలీ పార్టన్ మృతికి కారణం ఏంటి? క్యాన్సర్‌తో 80 ఏళ్ల వయసులో కన్నుమూత

Dolly Parton Cause of Death: డాలీ పార్టన్ మృతికి కారణం ఏంటి? క్యాన్సర్‌తో 80 ఏళ్ల వయసులో కన్నుమూత

Dolly Parton Cause of Death: కంట్రీ మ్యూజిక్ దిగ్గజం డాలీ పార్టన్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. క్యాన్సర్‌తో స్వల్పకాలిక పోరాటమే ఆమె…

హైదరాబాద్ డిక్లరేషన్‌కు ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ఆమోదం.. జర్నలిస్టుల హక్కులకు రక్షణ

హైదరాబాద్ డిక్లరేషన్‌కు ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ఆమోదం.. జర్నలిస్టుల హక్కులకు రక్షణ

పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా రూపొందించిన హైదరాబాద్ డిక్లరేషన్‌కు ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ఆమోదం తెలిపింది.

కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ బంద్.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ బంద్.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఓం నమః శివాయ నామస్మరణతో ఒరిస్సా భక్తుల బోల్ భూమ్ యాత్ర.. సంజయ్‌గాంధీ నగర్‌లో ఘనంగా

ఓం నమః శివాయ నామస్మరణతో ఒరిస్సా భక్తుల బోల్ భూమ్ యాత్ర.. సంజయ్‌గాంధీ నగర్‌లో ఘనంగా

హైదరాబాద్ సంజయ్‌గాంధీ నగర్‌లో ఒరిస్సా భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో పవిత్ర బోల్ భూమ్ యాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

స్మార్ట్ మీటర్లపై కవిత హెచ్చరిక.. ఫ్రీ కరెంట్‌కు ముప్పు ఉంటుందని ఆరోపణ | తెలంగాణ

స్మార్ట్ మీటర్లపై కవిత హెచ్చరిక.. ఫ్రీ కరెంట్‌కు ముప్పు ఉంటుందని ఆరోపణ | తెలంగాణ

తెలంగాణలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై కల్వకుంట్ల కవిత హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రీ కరెంట్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎస్సీ ఎస్టీల సబ్సిడీ…

సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం | విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు రాక

సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం | విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు రాక

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని తెలంగాణకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. డాక్టర్ మల్లు రవి…

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ సెప్టెంబరు మొదటి వారంలో.. రూ.116 కోట్లతో 100 కోట్ల చేప పిల్లలు

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ సెప్టెంబరు మొదటి వారంలో.. రూ.116 కోట్లతో 100 కోట్ల చేప పిల్లలు

బ్రేకింగ్ న్యూస్ వచ్చే నెల మొదటి వారంలో ఉచిత చేప పిల్లల పంపిణీ రూ.116 కోట్లతో 100 కోట్ల చేప పిల్లల పంపిణీకి టెండర్లు…