బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు, బతుకమ్మ పాటలు, నృత్యాలతో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేతకు జేఏసీ డిమాండ్

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేతకు జేఏసీ డిమాండ్

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేతకు అఖిలపక్ష కమిటీ నిర్ణయాలను అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

నాగారం లోటస్ నేషనల్ స్కూల్‌లో FLN చెక్‌పాయింట్-1 వేడుకలు

నాగారం లోటస్ నేషనల్ స్కూల్‌లో FLN చెక్‌పాయింట్-1 వేడుకలు

నాగారం డివిజన్-5 పరిధిలోని లోటస్ నేషనల్ స్కూల్‌లో FLN చెక్‌పాయింట్-1 వేడుకలను నిర్వహించారు. విద్యార్థుల ప్రాథమిక భాషా, గణిత నైపుణ్యాల పురోగతిని సమీక్షించారు. ముఖ్య…

కుషాయిగూడ డిపోలో ఏఐటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్‌కు మద్దతుగా ప్రచారం

కుషాయిగూడ డిపోలో ఏఐటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్‌కు మద్దతుగా ప్రచారం

టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కుషాయిగూడ డిపో వద్ద ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రచారం నిర్వహించారు.

కీసరలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి.. లాఠీ లాక్కొని హల్‌చల్

కీసరలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి.. లాఠీ లాక్కొని హల్‌చల్

కీసరలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్‌పై దాడి చేసినట్లు సమాచారం. లాఠీ లాక్కొని, మొబైల్ ఫోన్, ఇయర్‌బడ్స్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దిశా సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దిశా సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల సమీక్ష కోసం నిర్వహించిన దిశా సమావేశంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు

బోడుప్పల్‌లో ఘనంగా ప్రారంభమైన నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

బోడుప్పల్‌లో ఘనంగా ప్రారంభమైన నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

అన్ని కులాల్లోని నిరుపేదలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి: సాధన కమిటీ

అన్ని కులాల్లోని నిరుపేదలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి: సాధన కమిటీ

అన్ని కులాల్లోని నిరుపేదలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కమిటీ డిమాండ్ చేసింది. ఈ నెల 24 నుంచి…

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు తమ విద్యా ప్రగతి, ప్రాజెక్టులను తల్లిదండ్రులకు వివరించారు.

కీసరలో నకిలీ భూ పత్రాల కేసు.. ఐదుగురు అరెస్ట్

కీసరలో నకిలీ భూ పత్రాల కేసు.. ఐదుగురు అరెస్ట్

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వే నంబర్ 94కు సంబంధించిన భూ వివాదంలో నకిలీ GPA, సేల్ డీడ్‌లు సృష్టించి ప్లాట్ల విక్రయానికి ప్రయత్నించినట్లు…

కీసరగుట్టలో రహస్య తవ్వకాలపై కలకలం.. విచారణకు స్థానికుల డిమాండ్

కీసరగుట్టలో రహస్య తవ్వకాలపై కలకలం.. విచారణకు స్థానికుల డిమాండ్

కీసరగుట్టలోని వేద పాఠశాల వెనుక గుప్త నిధుల కోసం రహస్యంగా తవ్వకాలు జరిగాయన్న సమాచారం కలకలం రేపింది. సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్.

షామీర్‌పేట్‌లో ప్లాస్టిక్‌పై అవగాహన.. ఏనుగు సుదర్శన్ రెడ్డి పిలుపు

షామీర్‌పేట్‌లో ప్లాస్టిక్‌పై అవగాహన.. ఏనుగు సుదర్శన్ రెడ్డి పిలుపు

షామీర్‌పేట్‌లో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.