కైసర్ నగర్లో 480 ఫ్లాట్లతో 4 ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన
హైదరాబాద్ కైసర్ నగర్లో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న 4 ఇందిరమ్మ టవర్స్కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ కైసర్ నగర్లో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న 4 ఇందిరమ్మ టవర్స్కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.
జవహర్నగర్లో కాంగ్రెస్ పార్టీ పేరును ఉపయోగించుకుంటూ కొందరు వ్యక్తులు ప్రజలను వేధిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రత్యేక విచారణకు వారు డిమాండ్ చేస్తున్నారు.
కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న స్నానగదులు, పారిశుధ్యం, లైటింగ్, వెయిటింగ్ షెడ్ తదితర సమస్యలను పరిష్కరించాలని తుడుం శ్రీనివాస్ కోరారు.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సతీమణి జానకిశుక్ల కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు.
జవహర్నగర్ బాలాజీనగర్లో 119వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు బహుజనుల ఐక్యత అవసరమని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో అసహజ మరణాలపై పోరాట కమిటీ ఆందోళనకు సిద్ధమైంది. విషవాయువుల నివారణ, ఉచిత వైద్యం, మంచినీరు అందించాలని డిమాండ్…
రాంపల్లి గ్రామంలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా చెత్త తరలింపు నిలిచిందని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపించారు.
కీసరలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలతో పాటు పార్టీ కార్యకలాపాలపై చర్చించారు.
నాగారం సత్యనారాయణ కాలనీ రోడ్ నంబర్ 5లో డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో ఏర్పడిన సమస్యపై నాయకులు స్పందించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి పనులు…
జవహర్నగర్ డంపింగ్ యార్డుపై స్థానికుల పోరాటం కొనసాగుతోంది. కాలుష్యం, దుర్వాసన, లెగసీ వ్యర్థాలు, NGT ఆదేశాలు, ప్రభుత్వ ప్రత్యామ్నాయ ప్రణాళికలపై పూర్తి వివరాలు.
జవహర్నగర్లో నకిలీ మీడియా ప్రతినిధుల పేరుతో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానిక జర్నలిస్టులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బోడుప్పల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్…