SIR వివాదం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సస్పెన్షన్‌కు సుప్రీంకోర్టు నో; ఈసీకి నోటీసులు
బిహార్‌లో 2025లో ప్రారంభమైన SIR ప్రక్రియ 2026లో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఓటరు జాబితాల సవరణ నుంచి ఈసీ అంతర్గత అభ్యంతరాలు, సుప్రీంకోర్టు విచారణ వరకు కీలక పరిణామాల పూర్తి టైమ్‌లైన్.






























