ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పింగిలి శ్రీపాల్ రెడ్డి, బెలిదే రమేష్ గుప్తా పాల్గొన్నారు.

శ్రావణ శుక్రవారం సంతోషిమాతకు ప్రత్యేక పూజలు.. భారీగా పాల్గొన్న భక్తులు

శ్రావణ శుక్రవారం సంతోషిమాతకు ప్రత్యేక పూజలు.. భారీగా పాల్గొన్న భక్తులు

నాలుగో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఓల్డ్ మల్కాజిగిరిలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉద్యాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

22-A భూముల సమస్యపై బీజేపీ మహాధర్నా.. సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద

22-A భూముల సమస్యపై బీజేపీ మహాధర్నా.. సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద

22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించనుంది.

రామంతాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటావార్పు నిరసన.. పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి

రామంతాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటావార్పు నిరసన.. పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను నిరసిస్తూ రామంతాపూర్‌లో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. హామీలు అమలు చేయాలని డిమాండ్

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. హామీలు అమలు చేయాలని డిమాండ్

ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ అన్నోజిగూడ వికలాంగుల కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన నిర్వహించింది. హామీలు అమలు చేయాలని…

నాగారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ వెయ్యి రోజుల పాలన సందర్భంగా

నాగారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ వెయ్యి రోజుల పాలన సందర్భంగా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

మల్కారం షాప్ నంబర్ 16 నుంచి రేషన్ కార్డుల పంపిణీ

మల్కారం షాప్ నంబర్ 16 నుంచి రేషన్ కార్డుల పంపిణీ

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ డివిజన్ మల్కారంలోని రేషన్ షాప్ నంబర్ 16 నుంచి లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు.

నాగారం మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని డీసీపీకి వినతి

నాగారం మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని డీసీపీకి వినతి

నాగారం డివిజన్‌లో మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డిని నాయకులు కలిసి వినతి చేశారు.

కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాప్రాలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ | హైదరాబాద్

కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాప్రాలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ | హైదరాబాద్

కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాప్రా, ఏఎస్ రావు నగర్, వంపుగూడ కాంగ్రెస్ నాయకులు సైనిక్పురి నుంచి ఈసీఐఎల్ వరకు బైక్ ర్యాలీ…

ఉపాధ్యాయురాలు రమాదేవి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా | నాగారం

ఉపాధ్యాయురాలు రమాదేవి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా | నాగారం

నాగారం ప్రభుత్వ పాఠశాలలో సుమారు 26 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా సేవలందించిన రమాదేవి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

1000 రోజుల కాంగ్రెస్ పాలన: సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం.. బోడుప్పల్‌లో బైక్ ర్యాలీ

1000 రోజుల కాంగ్రెస్ పాలన: సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం.. బోడుప్పల్‌లో బైక్ ర్యాలీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సందర్భంగా బోడుప్పల్, చెంగిచర్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి…

నకిలీ స్థిరాస్తి పత్రాల కేసు.. కీసర మాజీ సబ్‌ రిజిస్ట్రార్ అరెస్ట్

నకిలీ స్థిరాస్తి పత్రాల కేసు.. కీసర మాజీ సబ్‌ రిజిస్ట్రార్ అరెస్ట్

నకిలీ స్థిరాస్తి పత్రాలతో రిజిస్ట్రేషన్లకు సహకరించిన కేసులో కీసర మాజీ సబ్‌ రిజిస్ట్రార్ అరెస్ట్ అయ్యారు. 11 గృహ రుణాల ద్వారా రూ.4.11 కోట్లకు…