భాష / भाषा / Language:

మేడ్చల్- మల్కాజ్గిరి

నాగారంలో శ్రీనివాస్ నగర్ బస్తీ దవాఖానను సందర్శించిన టీఆర్‌పీ నాయకులు

నాగారం శ్రీనివాస్ నగర్ బస్తీ దవాఖానలో వైద్య సేవలు, మందులు, పరీక్షలను టీఆర్‌పీ నాయకులు పరిశీలించారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని…

నాగారం యూటర్న్, ట్రాఫిక్ సిగ్నల్ కోసం ప్రజలు స్పందించాలనే పిలుపు

నాగారం శిల్పానగర్ పరిసర కాలనీల ప్రజలు యూటర్న్, ట్రాఫిక్ సిగ్నల్ సమస్యపై స్పందించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రయాణికులు కలిసి అధికారులకు సమస్యను…

కీసరలో లైటింగ్ సమస్యపై ప్రజావాణిలో వినతిపత్రం

కీసర డివిజన్-1లోని నందిని నగర్ కాలనీతో పాటు వినాయక మండపాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక నాయకులు డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం…

22A జాబితాలో ప్రైవేట్ పట్టా భూములపై సమగ్ర చర్చ జరపాలి: CPM

22A జాబితాలో చేరిన ప్రైవేట్ పట్టా భూముల సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి స్పష్టమైన ప్రకటన చేయాలని CPM కీసర మండల…

చీర్యాల ZPHSకు మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చర్యలు

చీర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్‌కు మంచినీటి నల్లా కనెక్షన్ కోసం అధికారులను కలవగా, వినతిపత్రాన్ని సమర్పించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశాలు జారీ…

నాగారంలో అమ్మవార్ల ఆలయానికి నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నాగారంలోని శ్రీ పోచమ్మ, ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ అమ్మవార్ల ఆలయానికి నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎర్రి ఉషయ్య ఎన్నికయ్యారు.

ఔషాపూర్‌లో టీచర్స్ డే వేడుకలు.. ఉపాధ్యాయులను సన్మానించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం ఔషాపూర్‌లో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించి పూల మొక్కలు అందజేశారు.

టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ టీచర్లకు సన్మానం

నాగారం డివిజన్ సత్యనారాయణ కాలనీలో టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులను సన్మానించి, పేద విద్యార్థులకు GMS ట్రస్ట్ నగదు బహుమతులు అందజేసింది.

కీసర మండలంలో గణేష్ మండపాల ఏర్పాటుపై అవగాహన సదస్సు

వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కీసర మండలంలో గణేష్ మండపాల ఏర్పాటుపై నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈసీఐఎల్‌లో కాంగ్రెస్ నిరసన.. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్

ఈసీఐఎల్ చౌరస్తాలో కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలో కేసీఆర్ రాజీనామా చేయాలని తోటకూర వజ్రేష్‌యాదవ్, మందుముల పరమేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.