ఖర్గేను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
న్యూఢిల్లీలో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జుక్కల్ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు.
న్యూఢిల్లీలో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జుక్కల్ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు.
కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న స్నానగదులు, పారిశుధ్యం, లైటింగ్, వెయిటింగ్ షెడ్ తదితర సమస్యలను పరిష్కరించాలని తుడుం శ్రీనివాస్ కోరారు.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సతీమణి జానకిశుక్ల కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అమ్మ హాస్పిటల్’ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే…
ఎర్రకుంటలో డ్రైనేజ్ పనులు పూర్తయిన నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించి, పెండింగ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని గద్ద క్రాంతి కిషోర్ కోరారు.
ఉమ్మడి చెర్లపల్లి డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మారుతి ఎంక్లేవ్‌లో రూ.22 లక్షలతో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, నాగార్జున నగర్…
బోధన్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ స్కూల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వానరాల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.

ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బీసీ-ఏకు సంబంధించిన GO MS No.15ను అమలు చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

తెలంగాణలో నర్సుల కొరతపై ఆందోళనలు. WHO ప్రమాణాలతో పోలిస్తే నర్సింగ్ సిబ్బంది లభ్యత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని భారం, గ్రామీణ ప్రాంతాల్లో నర్సుల అవసరంపై ప్రత్యేక కథనం.

బాన్సువాడలో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ. పోచారం ప్రసంగం, ఆర్టీఐ, ఏఐ, డిజిటల్ మీడియా, జర్నలిస్టుల సంక్షేమం, ప్రయోజనాలు, సవాళ్లపై ప్రత్యేక కథనం.