ఎల్లారెడ్డి పట్టణ సమస్యలపై ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో మున్సిపల్ పాలకవర్గం భేటీ
ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి పనులు, జాతీయ రహదారి పనులు, లోవోల్టేజ్ సమస్య, వార్డుల అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు సమావేశమయ్యారు.
































