భాష / भाषा / Language:
తాజా వార్తలునిజాన్ని వెతికి.. వార్తను అందిస్తూ..

SIR వివాదం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సస్పెన్షన్‌కు సుప్రీంకోర్టు నో; ఈసీకి నోటీసులు

బిహార్‌లో 2025లో ప్రారంభమైన SIR ప్రక్రియ 2026లో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఓటరు జాబితాల సవరణ నుంచి ఈసీ అంతర్గత అభ్యంతరాలు, సుప్రీంకోర్టు విచారణ వరకు కీలక పరిణామాల పూర్తి టైమ్‌లైన్.

తాజా వార్తలు

మరిన్ని →

ఖర్గేను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

న్యూఢిల్లీలో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జుక్కల్ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు.

యువతకు ఉద్యోగాలు, సమాన అవకాశాలు కల్పించాలి: డాక్టర్ మల్లు రవి

యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నియామకాలు పారదర్శకంగా, పోటీ పరీక్షలు సకాలంలో నిర్వహించాలని డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు. యువతకు సామాజిక…

శేరిలింగంపల్లి HCU డిపోలో RTC వర్కర్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం

శేరిలింగంపల్లి HCU బస్సు డిపోలో RTC వర్కర్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాగం నాగేందర్ యాదవ్‌ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు.. సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్‌కు ఇంప్లీడ్‌కు అనుమతి

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం. స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్‌కు అనుమతి, తదుపరి విచారణ వాయిదా. 2015 నుంచి 2026 వరకు కేసు…

హాస్టల్ వార్డెన్లు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను బెదిరించొద్దు: విద్యార్థి సంఘాల నేతలు

కామారెడ్డి జిల్లాలో హాస్టల్ వార్డెన్లు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై A.I.S.B, T.S.F జిల్లా అధ్యక్షులు స్పందించారు.

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న స్నానగదులు, పారిశుధ్యం, లైటింగ్, వెయిటింగ్ షెడ్ తదితర సమస్యలను పరిష్కరించాలని తుడుం శ్రీనివాస్ కోరారు.

మీరు మిస్ అయి ఉండవచ్చు