బీబీపేట వారపు మార్కెట్‌కు మౌలిక వసతులు కల్పించాలి
బీబీపేట వారపు మార్కెట్‌కు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, పరిశుభ్రత వంటి మౌలిక వసతులు కల్పించి హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని కొరివి నర్సింలు డిమాండ్ చేశారు.
బీబీపేట వారపు మార్కెట్‌కు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, పరిశుభ్రత వంటి మౌలిక వసతులు కల్పించి హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని కొరివి నర్సింలు డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లాలో హాస్టల్ వార్డెన్లు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై A.I.S.B, T.S.F జిల్లా అధ్యక్షులు స్పందించారు.
కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న స్నానగదులు, పారిశుధ్యం, లైటింగ్, వెయిటింగ్ షెడ్ తదితర సమస్యలను పరిష్కరించాలని తుడుం శ్రీనివాస్ కోరారు.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సతీమణి జానకిశుక్ల కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అమ్మ హాస్పిటల్’ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే…
ఎర్రకుంటలో డ్రైనేజ్ పనులు పూర్తయిన నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించి, పెండింగ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని గద్ద క్రాంతి కిషోర్ కోరారు.
ఉమ్మడి చెర్లపల్లి డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మారుతి ఎంక్లేవ్‌లో రూ.22 లక్షలతో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, నాగార్జున నగర్…

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వానరాల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.

ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బీసీ-ఏకు సంబంధించిన GO MS No.15ను అమలు చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

తెలంగాణలో నర్సుల కొరతపై ఆందోళనలు. WHO ప్రమాణాలతో పోలిస్తే నర్సింగ్ సిబ్బంది లభ్యత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని భారం, గ్రామీణ ప్రాంతాల్లో నర్సుల అవసరంపై ప్రత్యేక కథనం.

బాన్సువాడలో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ. పోచారం ప్రసంగం, ఆర్టీఐ, ఏఐ, డిజిటల్ మీడియా, జర్నలిస్టుల సంక్షేమం, ప్రయోజనాలు, సవాళ్లపై ప్రత్యేక కథనం.