భాష / भाषा / Language:
తాజా వార్తలునిజాన్ని వెతికి.. వార్తను అందిస్తూ..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ‘అమ్మ హాస్పిటల్’ ప్రారంభం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అమ్మ హాస్పిటల్’ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి…

తాజా వార్తలు

మరిన్ని →

తెలంగాణ సచివాలయంలో మంచినీటి సరఫరాపై బకాయిల వివాదం

తెలంగాణ సచివాలయంలో మంచినీటి సరఫరాకు సంబంధించి సుమారు రూ.50 లక్షల బకాయిలు ఉన్నట్లు సమాచారం. పాత బిల్లులు క్లియర్ చేసే వరకు సరఫరా నిలిపివేసినట్లు…

పెద్ద తడ్గురు 7వ వార్డులో కొత్త బోరుబావి ఏర్పాటు

పెద్ద తడ్గురు గ్రామంలోని 7వ వార్డులో ప్రజల తాగునీటి అవసరాల కోసం కొత్త బోరుబావిని ఏర్పాటు చేశారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత ధర్నా

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సింగరేణి భవన్ ఎదుట బైఠాయించి పలు డిమాండ్లు చేశారు.

యువతకు ఆదర్శంగా పెద్ద కిష్టాపురం సర్పంచ్ రామ్ సింగ్

పెద్ద కిష్టాపురం సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్‌ను గార్ల మండల యువత సత్కరించి ఆయన సేవా కార్యక్రమాలను అభినందించింది.

ఎల్లారెడ్డిలో వానరాల బెడద.. ప్రజల్లో భయాందోళన

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వానరాల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.

నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌ఓగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో కామారెడ్డి DCRB, ఆర్మూర్ రూరల్ సీఐగా పనిచేశారు.

మీరు మిస్ అయి ఉండవచ్చు