భాష / भाषा / Language:
తాజా వార్తలునిజాన్ని వెతికి.. వార్తను అందిస్తూ..

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న స్నానగదులు, పారిశుధ్యం, లైటింగ్, వెయిటింగ్ షెడ్ తదితర సమస్యలను పరిష్కరించాలని తుడుం శ్రీనివాస్ కోరారు.

తాజా వార్తలు

మరిన్ని →

బోధన్‌లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటన

బోధన్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ స్కూల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ ఆత్మహత్యాయత్నం

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ సచివాలయంలో మంచినీటి సరఫరాపై బకాయిల వివాదం

తెలంగాణ సచివాలయంలో మంచినీటి సరఫరాకు సంబంధించి సుమారు రూ.50 లక్షల బకాయిలు ఉన్నట్లు సమాచారం. పాత బిల్లులు క్లియర్ చేసే వరకు సరఫరా నిలిపివేసినట్లు…

పెద్ద తడ్గురు 7వ వార్డులో కొత్త బోరుబావి ఏర్పాటు

పెద్ద తడ్గురు గ్రామంలోని 7వ వార్డులో ప్రజల తాగునీటి అవసరాల కోసం కొత్త బోరుబావిని ఏర్పాటు చేశారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత ధర్నా

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సింగరేణి భవన్ ఎదుట బైఠాయించి పలు డిమాండ్లు చేశారు.

యువతకు ఆదర్శంగా పెద్ద కిష్టాపురం సర్పంచ్ రామ్ సింగ్

పెద్ద కిష్టాపురం సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్‌ను గార్ల మండల యువత సత్కరించి ఆయన సేవా కార్యక్రమాలను అభినందించింది.