యువతకు ఉద్యోగాలు, సమాన అవకాశాలు కల్పించాలి: డాక్టర్ మల్లు రవి
యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నియామకాలు పారదర్శకంగా, పోటీ పరీక్షలు సకాలంలో నిర్వహించాలని డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు. యువతకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, తమ ప్రతిభకు తగిన ఉద్యోగాలు అందాల్సిన అవసరం ఉందన్నారు.
































