భాష / भाषा / Language:
తాజా వార్తలునిజాన్ని వెతికి.. వార్తను అందిస్తూ..

బిచ్కుందలో విద్యుత్ కోసం రైతుల ధర్నా.. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆరోపిస్తూ శాంతాపూర్, సీతారాంపల్లి, మాణేపూర్, రాజాపూర్ గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని →

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు: చెత్త కొండ కింద కొనసాగుతున్న ప్రజల పోరాటం

జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై స్థానికుల పోరాటం కొనసాగుతోంది. కాలుష్యం, దుర్వాసన, లెగసీ వ్యర్థాలు, NGT ఆదేశాలు, ప్రభుత్వ ప్రత్యామ్నాయ ప్రణాళికలపై పూర్తి వివరాలు.

యాచారం భూ వివాదం: తహసీల్దార్ సహా 13 మందిపై కేసు

రంగారెడ్డి యాచారం నందివనపర్తిలో భూ రికార్డుల మార్పులు, నకిలీ పత్రాల ఆరోపణలపై తహసీల్దార్ సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి: వంగూరి వెంకటేశ్వర్లు

గార్లలో ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

జవహర్‌నగర్‌లో నకిలీ మీడియా ప్రతినిధులపై అప్రమత్తంగా ఉండాలి: స్థానిక జర్నలిస్టులు

జవహర్‌నగర్‌లో నకిలీ మీడియా ప్రతినిధుల పేరుతో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానిక జర్నలిస్టులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

తెలంగాణ ఆటో ఛార్జీల పెంపు.. కనీస చార్జీ రూ.30, కిలోమీటర్‌కు రూ.14

తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచుతూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14గా…

బీడీ కార్మికుల పెన్షన్లపై బి. మల్లేష్ డిమాండ్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు

నిజామాబాద్ ఎడపల్లి మండలం మంగల్‌పాడ్‌లో బీడీ కార్మికులతో సమావేశమైన TUCI నేత బి. మల్లేష్ ఆసరా పెన్షన్, ఈపీఎఫ్ పెన్షన్ సమస్యలపై డిమాండ్లు చేశారు.

మీరు మిస్ అయి ఉండవచ్చు