ఉమ్మడి చెర్లపల్లి డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఉమ్మడి చెర్లపల్లి డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మారుతి ఎంక్లేవ్లో రూ.22 లక్షలతో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, నాగార్జున నగర్ రోడ్డు పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.
































