భాష / भाषा / Language:
తాజా వార్తలునిజాన్ని వెతికి.. వార్తను అందిస్తూ..

ఆర్టీఏలో పెండింగ్ ఆర్సీ, డీఎల్ కార్డులు లేవు.. 7 రోజుల్లో ఇంటికే

మహబూబాబాద్ ఆర్టీఏలో పెండింగ్ ఆర్సీ, డీఎల్ కార్డులు లేవని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. 7 పనిదినాల్లో స్పీడ్ పోస్టు ద్వారా కార్డులు పంపుతారు.

తాజా వార్తలు

మరిన్ని →

సోమిర్యాఘడ్ తండాలో అభివృద్ధి పనుల పరిశీలన | ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మండలం సోమారెడ్డి తండాలో ఎంపీడీవో తహెరా బేగం అభివృద్ధి పనులను పరిశీలించారు. హార్వెస్టింగ్ పాండ్, మ్యాజిక్ సోక్‌పిట్లు, అంగన్‌వాడీ, పాఠశాలను సందర్శించారు.

పంటలు ఎండిపోతున్నాయి.. పెద్ద తడ్గూర్‌లో రైతుల ఆవేదన

మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్‌లో వర్షాలు లేక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పత్తి, సోయా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.…

డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యపై స్పందించిన సౌదగర్ అరవింద్

పెద్ద కొడప్ గల్ డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పైప్‌లైన్ గుంతలు సక్రమంగా మూసివేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. సమస్యపై సౌదగర్ అరవింద్…

సాతోలిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం | ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మండలం సాతోలి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్, APM, GPO, గ్రామ సంఘం ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

బిచ్కుందలో విద్యుత్ కోసం రైతుల ధర్నా.. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆరోపిస్తూ శాంతాపూర్, సీతారాంపల్లి, మాణేపూర్, రాజాపూర్ గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు.

కోమలంచలో అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కోమలంచలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. బూత్ 236, 237 పరిధిలో కార్యక్రమం జరిగింది.