పిల్లల ఆన్‌లైన్ భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారం: సీఎం రేవంత్ రెడ్డి
పిల్లల ఆన్‌లైన్ భద్రత, సైబర్ నేరాల నివారణకు న్యాయ సేవల సంస్థల కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పిల్లల ఆన్‌లైన్ భద్రత, సైబర్ నేరాల నివారణకు న్యాయ సేవల సంస్థల కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్‌లో వర్షాలు లేక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పత్తి, సోయా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.…
పెద్ద కొడప్ గల్ డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పైప్‌లైన్ గుంతలు సక్రమంగా మూసివేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. సమస్యపై సౌదగర్ అరవింద్…
ఎల్లారెడ్డి మండలం సాతోలి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్, APM, GPO, గ్రామ సంఘం ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆరోపిస్తూ శాంతాపూర్, సీతారాంపల్లి, మాణేపూర్, రాజాపూర్ గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు.
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కోమలంచలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. బూత్ 236, 237 పరిధిలో కార్యక్రమం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండాలో విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందినట్లు సమాచారం.
వెల్లుట్ల పేటలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జలసిరుల గ్రామసభ నిర్వహించారు. నీటి సంరక్షణ, ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించారు.
బీబీపేట బస్టాండ్ వద్ద మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణలో నర్సుల కొరతపై ఆందోళనలు. WHO ప్రమాణాలతో పోలిస్తే నర్సింగ్ సిబ్బంది లభ్యత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని భారం, గ్రామీణ ప్రాంతాల్లో నర్సుల అవసరంపై ప్రత్యేక కథనం.
తెలంగాణలో 13 బస్టాండ్ల ప్రాజెక్టు వ్యయాలు, నిర్మాణ పురోగతి, పూర్తయ్యే గడువు, ప్రాంతాల పేర్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.