సత్యనారాయణ కాలనీలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం
నాగారం సత్యనారాయణ కాలనీ రోడ్ నంబర్ 5లో డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో ఏర్పడిన సమస్యపై నాయకులు స్పందించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి పనులు చేపట్టారు.
నాగారం సత్యనారాయణ కాలనీ రోడ్ నంబర్ 5లో డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో ఏర్పడిన సమస్యపై నాయకులు స్పందించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి పనులు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆరోపిస్తూ శాంతాపూర్, సీతారాంపల్లి, మాణేపూర్, రాజాపూర్ గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు.
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కోమలంచలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. బూత్ 236, 237 పరిధిలో కార్యక్రమం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండాలో విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందినట్లు సమాచారం.
తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు. 2021-2025 మధ్య హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌లో 42,213 కేసులు.. 2022-2025 మధ్య 25,609 ఈ-చలాన్లు.
భవానీనగర్ పోలీసులపై షానవాజ్ ఆలం చేసిన ఫిర్యాదు కేసులో కోర్టు ఆదేశాలు అమలు కాలేదని దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై సీపీ సజ్జనార్‌కు తెలంగాణ హైకోర్టు…
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై స్థానికుల పోరాటం కొనసాగుతోంది. కాలుష్యం, దుర్వాసన, లెగసీ వ్యర్థాలు, NGT ఆదేశాలు, ప్రభుత్వ ప్రత్యామ్నాయ ప్రణాళికలపై పూర్తి వివరాలు.
వెల్లుట్ల పేటలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జలసిరుల గ్రామసభ నిర్వహించారు. నీటి సంరక్షణ, ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించారు.
బీబీపేట బస్టాండ్ వద్ద మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణలో నర్సుల కొరతపై ఆందోళనలు. WHO ప్రమాణాలతో పోలిస్తే నర్సింగ్ సిబ్బంది లభ్యత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని భారం, గ్రామీణ ప్రాంతాల్లో నర్సుల అవసరంపై ప్రత్యేక కథనం.
జస్టిస్ సి.ఎస్. కర్ణన్ 2017లో చేసిన అవినీతి ఆరోపణలు, సుప్రీంకోర్టు ధిక్కార కేసు, ఆరు నెలల జైలు శిక్ష, యశ్వంత్ వర్మ నగదు వివాదం మధ్య ఉన్న వాస్తవాలను పరిశీలించిన పవర్ వార్త ప్రత్యేక కథనం.